దేవా నీ నామం ఎంతో మధురం || Deva nee namam entho madhuram lyrics in telugu || Telugu Lyrics

                                               దేవా నీ నామం ఎంతో మధురం


Lord you are the reason 

what we are today 

Lord you are the reason 

what I am today


దేవా నీ నామం ఎంతో మధురం 

దేవా నీ జాలి ఎంతో ఉన్నతం 

దేవా నీ క్రియలు ఎంతో అద్బుతం 

యేసయ్య ఆ ఆ ..........          


దేవా నీ ప్రేమ ఎంతో గోప్పాది 

దేవా నీ కృప మమ్మును విడువనిది 

దేవా నే తాగం మరువాలేనిది 

యేసయ్య ఆ ఆ ............


మా కై ఈ భువిలో రాజుగా జన్మించి 

పాపినైనా నన్ను శుద్ధుని చేసావే  

నీతో జీవింప బాగ్యమును ఇచ్చినా 

యేసయ్య ఆ ఆ .......                     (2)

మా కై జన్మించినా నీవే పరిశుద్దుడా 

ప్రతిగా నీకేమియు ఇవ్వలేనుఎసయ్య 

నా జీవితాంతము కీర్తిన్తున్  నా ....       (దేవా నీ నామం)


నీదు రూపులో నన్ను సృష్టించి 

నీదు చేతితో నన్ను చేక్కవే 

నీదు శ్వాసతో నన్ను నింపినా యేసయ్య    (2)

జీవాత్మాగా నన్ను చేసి సృష్టించి నా 

నా సమస్తముతో కీర్తిన్తున్ నా    (2)            (దేవా నీ నామం)















దేవా నీ నామం ఎంతో మధురం || Deva nee namam entho madhuram lyrics in telugu || Telugu Lyrics దేవా నీ నామం ఎంతో మధురం || Deva nee namam entho madhuram lyrics in telugu || Telugu Lyrics Reviewed by ALLINONE on January 27, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.