ఎంత ప్రేమమయుడవు యేసయ్య
ఎంత ప్రేమమయుడవు యేసయ్య
నీ ప్రేమ కై స్తోత్రం
ఎంత కృపమయుడవు యేసయ్య
నీ కృపకై స్తోత్రం (2)
పాడినా పలికినా
తీర్చలేను నీ ఋణమును (2)
నీ ప్రేమ నీ జాలి నీ దయ నీ కరుణ
ఇంతయని వర్ణింప లేనయ్య (2) ( ఎంత ప్రేమమయుడవు )
నా తల్లి నా తండ్రి నన్ను మరచిన
నా సొంత జనులే నన్ను విడచిన
నేను నిన్ను మరువలేదు
నా అరచేతులలో చేక్కియునానంటివే (2)
పర్వతాలు తొలగిపోయినను
మేట్టలు తత్తరిల్లిపోయినను
నా కృప వీడాదని
సమాధానం ఉండునని
అభాయమిచితివే (2)
అడుగుము ఇస్తానంటివి
అడిగి ఉహించువాటి కంటే
ఇస్తానంటివి
అడగకమునుపే నాకై ప్రాణము పెట్టి
తిరిగి లేచిన దేవుడవే
ఎంత ప్రేమమయుడవు యేసయ్య || Entha Prema mayudavu yesayya lyrics in telugu || Telugu Lyrics.
Reviewed by ALLINONE
on
January 27, 2021
Rating:
Thanks for providing the best song that is prema yesayya prema lyrics in English and Telugu.
ReplyDelete