నీవు లేక నేను లేనయా || neevu leka nenu lenaya telugu song lyrics in telugu || Jonah samuel || sis lois raj ||

 నీవు లేక నేను లేనయా 

నీ ప్రేమ లేక నేను బ్రతుకలేనయా  

 నీవు లేక నేను లేనయా 

నీ ప్రేమ లేక నేను బ్రతుకలేనయా  


యేసయ్య నీదరిచేర్చినన్నాదుకోవయా .....   (2 )    నీవు లేక....


చరణం 

దినదినము నీ క్రుపను క్రుమ్మరించావా 

అనుదినము నీ సన్నిధి నాకు ఇవ్వవా     (2 )

నీ ఆత్మతో నింపు యేసయ్య 

నీతో నడువను నేర్పించవా      (2 )     ...... నీవు లేక


చరణం 

కనులేత్తి నీవైపే చూడనివ్వవా

నా హృదయము నీయందే పదిలపరచవా    (2 )

జీవాహారం నీవే యేసయ్య 

జీవజలనదులతో నన్ను నింపవా    (2 )      నీవు లేక  


నీవు లేక నేను లేనయా || neevu leka nenu lenaya telugu song lyrics in telugu || Jonah samuel || sis lois raj ||  నీవు లేక నేను లేనయా || neevu leka nenu lenaya telugu song lyrics in telugu || Jonah samuel || sis lois raj || Reviewed by ALLINONE on February 27, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.