Ilalo Nenu Maruvani Namam Lyrics in Telugu | ఇలలో నేను | Ramya beharaa

 ఇలలో నేను



పల్లవి :  

ఇలలో నేను మరువని  నామం  

యేసుక్రీస్తుని   ఘననామం 

సర్వదా స్తుతియించె  నామం  

యేసుక్రీస్తుని దివ్యనామం  


స్తుతియించెద కొనియాడెద  

ఆర్భటించెద ఉల్లసించెద


 హలేలుయ యేసయ్య యేసయ్య 

హలేలుయ యేసయ్య యేసయ్య       ( 2)


చరణం :

సర్వసృష్టికి  కారణభూతుడు  

మహిమనిచ్చు మహిమానితుడు  2


మంటి నుండి మనిషిని నిర్మించిన  వాడు 

తన నామ ఘనతనే చాటినవాడు  


ప్రార్ధించెద విన్నపించెద  

విశ్వసించేద దీవెననొందెద  .........హలేలుయ యేసయ్య 


చరణం : 

సకల జీవులకు  పోషకుడు  

హృదయాంతరంగములు ఎరిగినవాడు  (  2)


క్రుంగియున్న  వారిని లేవనెత్తువాడు  

నశియించువారిని రక్షించువాడు  (2) 


సిద్ధపడెద సాక్షమిచ్చెద  

ఎదురుచూచెద సఫలమయ్యెద  (2)  .........హలేలుయ యేసయ్య 


ElalooNenuMaruvaniNamam.. 2021 Latest Christian Worship Song 

Lyrics & Producer: Bro Swamy Moka (Artist)

Music: JK Christopher & Tadi Subhanand

Vocals: Ramya Behara

Tune: Solomon Finny 

Visuals: David Varma

Ilalo Nenu Maruvani Namam Lyrics in Telugu | ఇలలో నేను | Ramya beharaa Ilalo Nenu Maruvani Namam Lyrics in Telugu | ఇలలో నేను | Ramya beharaa Reviewed by ALLINONE on May 07, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.