Neevu Chesina Karyamulu song Lyrics In telugu || నీవు చేసిన కార్యములు || Calvary Asirvad Ministries

నీవు చేసిన కార్యములు


 నీవు చేసిన కార్యములు - ఎంతో ఆశ్చర్యము దేవా 

ఊహకు అవి అందనివి - జ్ఞానమునకు మించినవి.     "2"

 నిరతం స్తుతియింతును - నిత్యం నిన్ను కీర్తింతును   "2"    "పల్లవి"


1. పాప జీవితమును మార్చి  - నీతి వస్త్రము నాకు నొసగి 

నీదు బిడ్డగ నన్ను చేసి - పౌరసత్వము నిచ్చితివి     "నిరతం"


2. నీదు ఆత్మతో నన్ను నింపి - నీదు   వరములు నాకు నొసగి 

నీదు పోలికగా మార్చి  నన్న యొగ్యురాలిగ చేసితివి


Click here to listen the song in youtube :

https://youtu.be/xLK9nlUPTTI

Download Track for above song :

https://drive.google.com/file/d/1ycVbWUnG0x1xF97f0jyL2uq8V6oziAKx/view


Lyrics : Late.sis.S.Sandhya Rani Garu Tune : Kenny Abhishikth Vocal : Roselyn.JD Producer : Finney Abhinav Creative Head : Symonpeter.Chevuri Music : N.Thomas Edit & Vfx ; Hallaluya Raju Mix & Master : C.Dinesh Post production : Wesley Vfx Visual Studio- Chennai


Neevu Chesina Karyamulu song Lyrics In telugu || నీవు చేసిన కార్యములు || Calvary Asirvad Ministries Neevu Chesina Karyamulu song Lyrics In telugu || నీవు చేసిన కార్యములు || Calvary Asirvad Ministries Reviewed by ALLINONE on May 09, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.