Ne Padipothini / నే పడిపోతిని
Lyrics In Telugu
పల్లవి :
నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో
మైమరచితిని నా మదిని దేవా ! .......( 2 )
నా ప్రతికూలతలో నా చెయ్యి పట్టి
నాన్నధరించి నడిపించితివే ! .......( 2 )....నే పడిపోతిని
చరణం :
ఈ లోక స్నేహము తో నేను కలసి
రక్షణ జీవితం విడిచితినే
మేలులెన్నో పొందిన క్షణమే
సత్యని విడిచి నడిచితినే........( 2 )
నీ రక్తముతో నను కడిగితివే
నీ సహనముతో నను నడిపితివే ....( 2 )..నే పడిపోతిని
చరణం :
నా పాపభారమంతా నీవు భరియించి
ఆ సిల్వ భారము మోసితివే
నా ప్రాణమునకు నీ ప్రాణము భలి ఇచ్చి
ఎనలేని ప్రేమను చుపితివే .......( 2 )
శుద్దుడవు పరిశుద్ధుడవు
శుద్దా హృదయం నాకు ఇచ్చితివే ..( 2 )..నే పడిపోతిని
Vocals : Samy Pachigalla Lyrics : Prudhvi Raj Music & Tune : Rahul Guitars : Keba Jermiah Saxophone : Aben Jotham Vocals Recorded by - Ayaz @ iThink Studios (Dallas,TX) Instruments Recorded at : Muzic longue studios (chennai) Mixed & Master : Prem Joseph (7th sound studios UK) Conclusion word : Pastor Hannah Vimal Special thanks to : Pastor Vimal Kiran Supporting team : Yadeedhya leads, Naresh. Cinematography : Chandrakanth Gonapa, Sarath Bontha Drones - Sarath Bontha Title & Poster Design : Jacin John Wesley Video Edit & DI - Godson Joshua (Synagogue Media) #SamyPachigalla #NePadipothini #LatestTeluguChristianSongs2021 Follow & Subscribe on Youtube : https://www.youtube.com/samypachigalla Follow on Instagram: https://www.instagram.com/samypachigalla Follow on Facebook : https://www.facebook.com/samypachigalla
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567