Pilichenu Prabhu Yesu / పిలిచెను ప్రభు యేసు నాథుడు
పిలిచెను ప్రభు యేసు నాథుడు
ప్రేమతో నిను తెలుసుకో
అలక దృష్టితొ పలుచ సేయక
దీనమనస్సుతొ చేరుకో..
కంటికి కనబడునదెల్ల - మంటికి మరి మరలిపోవు
నేలనొలికిన నీటి వలెనే - మరల రాదని తెలుసుకో
నరుడుయగు ప్రతివాడు పాపియె - మరణమే పాపపు ఫలితము
నరులకు నిత్య జీవమొసగెడు - యేసుప్రభువును చేరుకో
Lyrics and tune :A.J.Emmanuel Music: Pranam Kamlakhar Singer: Swetha Mohan Keys : Williams Guitars : Sandeep Solo Violin : Embar Kannan Veena : Haritha Tabla and Ghatam: Kiran Woodwinds and Scottish Pipes : Pranam Kamlakhar Studio Engineer : Senthil Prasad Mix and Master : A.P.Sekhar @ Krishna Digi Design Video Edit : Priyadarshan PG Music Co-ordinator : KD Vincent Title Design & Posters : Charan Channel Logo : Snehith Raj
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567