Idhigo Kaluvari Siluva Prema Song Lyrics In Telugu || ఇదిగో కలువరి సిలువ ప్రేమ || Good Friday Songs

 ఇదిగో కలువరి సిలువ ప్రేమ


ఇదిగో కలువరి సిలువ ప్రేమ
మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ
నా యేసు ప్రేమ
యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ

  • యేసుని సిలువకు పంపిన ప్రేమ
    దోషిని కరుణతో పిలిచిన ప్రేమ
    మరువజాలని ప్రేమ
    నన్ను మరువని ప్రేమ      || ఇదిగో ||

  • మహిమైశ్వర్యము బాసిన ప్రేమ
    నా దోషములను మోసిన ప్రేమ
    విడువజాలని ప్రేమ
    నన్ను విడువని ప్రేమ      || ఇదిగో ||

  • చెడిన నన్ను కడిగిన ప్రేమ
    పడిన నన్ను లేపిన ప్రేమ
    మరువలేని ప్రేమ
    మారనీ యేసు ప్రేమ     || ఇదిగో ||
  • Idhigo Kaluvari Siluva Prema Song Lyrics In Telugu || ఇదిగో కలువరి సిలువ ప్రేమ || Good Friday Songs Idhigo Kaluvari Siluva Prema Song Lyrics In Telugu || ఇదిగో కలువరి సిలువ ప్రేమ || Good Friday Songs Reviewed by ALLINONE on February 14, 2023 Rating: 5

    No comments:

    Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

    Powered by Blogger.