కలువరి కొండలోన యేసునాధా
కలువరి కొండలోన యేసునాధా -నిన్నుకటినులే
కొట్టినారా ప్రాణనాధాఆహ........ఓ...........ఓ
ముఖముపై కొట్టిరా ఉమ్మేసి నెట్టిరా
అకటనా బాధచూడ ప్రాణమిచ్చిన ప్రాణనాధ
1.రంగైన అంగినివేసి - సింగారించారా
నిన్నురాజులరాజువంటూగేలిచేసిరా
అయ్యెకొరడాతో వీపునుదున్నిదయలేని
రాజులంతా-కడవంతాగాయమవ్వ-
తరలిపోతివాకలువరినాధా
2.సుకుమారమైనచేతులుసీలలుకొట్టిరా
నీదుచరణాలనోర్‌వ్వలేక -మేకులుకొట్టిరా
అయ్యౌభటుడొక్కబల్లెంతో -ప్రక్కబొడిచెనా
నీరుదారైకారంగా-వానికోధమినిగెనాజీవనాధ
Kaluvari Kondalona Yesu Nadha Lyrics in Telugu || Good Friday Songs ||  కలువరి కొండలోన యేసునాధా
![Kaluvari Kondalona Yesu Nadha Lyrics in Telugu || Good Friday Songs ||  కలువరి కొండలోన యేసునాధా]() Reviewed by ALLINONE
        on 
        
February 14, 2023
 
        Rating:
 
        Reviewed by ALLINONE
        on 
        
February 14, 2023
 
        Rating: 
       
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567