Kalvari premanu thalanchunappudu song lyrics in telugu || Good friday songs || కల్వరి ప్రేమను తలంచునప్పుడు

 కల్వరి ప్రేమను తలంచునప్పుడు


కల్వరి ప్రేమను తలంచునప్పుడు

కలుగుచున్నది దుఃఖం

ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు

పగులుచున్నది హృదయం (2)


1

గెత్సేమనే అను తోటలో

విలపించుచు ప్రార్ధించు ధ్వని

నలువైపులా వినబడుచున్నది

పగులుచున్నవి మా హృదయములు

మమ్మును నడిపింపుము || కల్వరి||


2

సిలువపై నలుగ గొట్టిననూ

అనేక నిందలు మోపిననూ

ప్రేమతో వారిని మన్నించుటకై

ప్రార్ధించిన ప్రియ యేసు రాజా

నీ ప్రేమ పొగడెదము ||కల్వరి||


3

మమ్మును నీవలే మార్చుటకై

నీ జీవమును ఇచ్ఛితివి (2)

నేలమటుకు తగ్గింన్చుకోని

సమర్పించితివి ని కరములను

మమ్మును నడిపింపుము || కల్వరి||

Kalvari premanu thalanchunappudu song lyrics in telugu || Good friday songs || కల్వరి ప్రేమను తలంచునప్పుడు Kalvari premanu thalanchunappudu song lyrics in telugu || Good friday songs || కల్వరి ప్రేమను తలంచునప్పుడు Reviewed by ALLINONE on February 15, 2023 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.