నేనంటే ఎంత ప్రేమో ఆ ప్రేమ మూర్తికి నా కొరకే
నేనంటే ఎంత ప్రేమో ఆ ప్రేమ మూర్తికి
నా కొరకే సిలువనెక్కే
నా కలువరి నాధునికి ॥2॥
యేసు రక్తమే జయం
సిలువ రక్తమే జయం ॥3॥
1) కల్వరి రుధిరములో కడుగబడిన శిలను
నీ రక్త ప్రవాహములో
సిలువ చెంత చేరాను ॥2॥
నీ ప్రేమే మార్చిందయా నన్నిలా
ఆ ప్రేమకు రూపముగ మారానయా ॥2॥
॥ నేనంటే ॥
2) నను రక్షించుటకు నీ ప్రాణమర్పింప
వెనుకాడలేదుగా నా యేసయ్యా
నా శిక్ష భరియించి శాపము తొలగించి
నా స్థానములో నీవు బలియైతివా
ప్రియమని ఎంచలేదుగా నీ ప్రాణమును /
నా ఆత్మ విలువ నీవు యోచించితివా ॥2॥
Nenante Entha Prema Song Lyrics In Telugu || @NissyPaul @PaulEmmanuel || నేనంటే ఎంత ప్రేమో
Reviewed by ALLINONE
on
February 14, 2023
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567