Rakthame Viluvainadhi Lyrics In Telugu || rakthame viluvainadhi yesu rakthame viluvainadhi

 రక్తమే విలువైనది


రక్తమే విలువైనది- యేసుని రక్తమే విలువైనది 

పవిత్రమైనది-పరిశుద్ధమైనది- కలంకమే లేనిది యేసు రక్తము


1. పరమునుండి పొంగి సిలువపైన కారేను

మానవాలి రక్షణకై ప్రవహించెను

 ప్రతి పాపమును కడిగి శుద్ది చేయును పరలోక వాసునిగా నన్ను చేయును


2. ప్రతి వ్యాధికి ఔషదము క్రీస్తు రక్తము

 పరమమునకు చేర్చునది సిలువ రక్తమే

గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు తెలుపు చేసుకొనువారే-ధన్యులౌదురు


3. ప్రతి డాగును పోగొట్టును

 యేసు రక్తము ప్రతివాణికి అవసరము సిలువ రక్తమే

 ప్రతి వ్యాధిని స్వస్థపరచు యేసు రక్తము- పాపమునకు పరిహారము క్రీస్తు రక్తమే

Rakthame Viluvainadhi Lyrics In Telugu || rakthame viluvainadhi yesu rakthame viluvainadhi Rakthame Viluvainadhi Lyrics In Telugu || rakthame viluvainadhi yesu rakthame viluvainadhi Reviewed by ALLINONE on February 14, 2023 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.