Yeguruchunnadhi Viajaya Pathakam Lyrics In Telugu || Good Friday Songs || ఎగురుచున్నది విజయ పతాకం

 ఎగురుచున్నది విజయ పతాకం

ఎగురుచున్నది విజయ పతాకం
యేసు రక్తమే మా జీవిత విజయం

రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును } 2
రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
రక్తమే జయం - యేసు రక్తమే జయం

  • యేసునినామం ఉచ్చరింపగనే
    సాతాను సైన్యము వణుకు చున్నది } 2
    వ్యాధుల బలము నిర్మూలమైనది
    జయం పొందెడి నామము నమ్మినప్పుడే } 2|| రక్తమే ||

  • దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
    ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం } 2
    పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన
    క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం }21|| రక్తమే ||

  • మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
    ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా } 2
    నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
    స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే }2|| రక్తమే ||
  • Yeguruchunnadhi Viajaya Pathakam Lyrics In Telugu || Good Friday Songs || ఎగురుచున్నది విజయ పతాకం Yeguruchunnadhi Viajaya Pathakam Lyrics In Telugu || Good Friday Songs || ఎగురుచున్నది విజయ పతాకం Reviewed by ALLINONE on February 14, 2023 Rating: 5

    No comments:

    Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

    Powered by Blogger.