Yesu Goriya Pillanu Nenu Song Lyrics in Telugu || యేసు గొరియ పిల్లను నేను || Good friday Songs

 యేసు గొరియ పిల్లను నేను


యేసు గొరియ పిల్లను నేను

వధకు తేబడిన గొరియ పిల్లను (2)

దినదినము చనిపోవుచున్నాను

యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ||


నా తలపై ముళ్ళు గుచ్చబడినవి

నా తలంపులు ఏడుస్తున్నవి (2)

నా మోమున ఉమ్మి వేయబడినది

నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ||


నా చేతుల సంకెళ్ళు పడినవి

నా రాతలు చెరిగిపోతున్నవి (2)

నా కాళ్ళకు మేకులు దిగబడినవి

నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||

Yesu Goriya Pillanu Nenu Song Lyrics in Telugu || యేసు గొరియ పిల్లను నేను || Good friday Songs Yesu Goriya Pillanu Nenu Song Lyrics in Telugu || యేసు గొరియ పిల్లను నేను || Good friday Songs Reviewed by ALLINONE on February 14, 2023 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.