Raktham Jayam Song Lyrics in telugu || రక్తం జయం యేసు రక్తం జయం || Hosanna New Songs 2023

 రక్తం జయం యేసు రక్తం జయం


రక్తం జయం యేసు రక్తం జయం 

సిలువలో కార్చిన రక్తం జయం  ( 2 )

యేసు రక్తమే జయం 

యేసు రక్తమే జయం 

యేసు రక్తమే జయం 

యేసు రక్తమే జయం  || రక్తం జయం యేసు రక్తం జయం ||


చరణం 1 :

పాపమును కడిగే రక్తం 

మనసాక్షిని  శుద్ధి చేసే రక్తం ( 2 )

శిక్షను తప్పించే రక్తం ( 2 )

అమూల్యమైన యేసు రక్తం   || రక్తం జయం యేసు రక్తం జయం ||


చరణం 2 :

పరిశుద్దినిగా చేసే రక్తం 

తండ్రి తో సంధి చేసే రక్తం (2 )

పరిశుద్ధ స్థలములో చెర్చు రక్తం (2 )

నిష్కలంకమైన యేసు రక్తం    || రక్తం జయం యేసు రక్తం జయం ||


చరణం 3 :

నీతిమంతునిగా చేసిన రక్తం 

నిర్దోషినిగా మార్చిన రక్తం ( 2 )

నిత్య నిభందన చేసిన రక్తం ( 2 )

నిత్య జీవమిచ్చు యేసు రక్తం   || రక్తం జయం యేసు రక్తం జయం ||


చరణం 4 :

క్రయధనమును చెల్లించిన రక్తం 

బలులు అర్పణలు కోరని రక్తం ( 2 ) 

నన్ను విమోచిమ్చిన రక్తం ( 2 )

క్రొత్త నిభంధాన యేసు రక్తం   || రక్తం జయం యేసు రక్తం జయం ||











Raktham Jayam Song Lyrics in telugu || రక్తం జయం యేసు రక్తం జయం || Hosanna New Songs 2023 Raktham Jayam Song Lyrics in telugu ||  రక్తం జయం యేసు రక్తం జయం || Hosanna New Songs 2023 Reviewed by ALLINONE on March 02, 2023 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.