నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా || Nee kanupapavale || Nee kanupapavale kapadina prabhuva || A.R.Stevenson new year song 2025
నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా
నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా
చేసిన ఉపకారముకై – నీవు చూపిన కృపలన్నిటికై
అ.ప. : వందనం వందనం – వందనం యేసయ్యా
1. సరిహద్దులలో సమాధానం స్థాపించిన దేవా
సామర్ధ్యం కలిగించి పని స్థిరపరచితివా
2. ప్రతికూలతలో మనోధైర్యం పుట్టించిన దేవా
ఆటంకం తొలగించి గురి కనపరచితివా
3. పరిశోధనలో జయోత్సాహం చేయించిన దేవా
ఆద్యంతం నడిపించి నను ఘనపరచితివా
నీ కనుపాపవలె కాపాడిన ప్రభువా || Nee kanupapavale || Nee kanupapavale kapadina prabhuva || A.R.Stevenson new year song 2025
Reviewed by ALLINONE
on
January 07, 2025
Rating:

No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567