తప్పిపోయిన గొర్రెను నేను

తప్పిపోయిన గొర్రెను నేను
నీ దరికి చేర్చుకో యేసయ్య {2}
యజమానుడా నా యజమానుడా
నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా {2}
నిన్ను చేరే మార్గములో నేనుండగా
ముల్లె నా కాళ్లకు అడ్డుగా ఉన్నది {2}
నా దారిలో వెలుగువై
నా చెంతకు నీవు చేరువై
నా దరికి నీవు రావా నా యేసయ్య {2}
తప్పిపోయిన గొర్రెను నేను
నీ దరికి చేర్చుకో యేసయ్య {2}
యజమానుడా నా యజమానుడా
నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా {2}
అందరు ఉన్నను ఒంటరినైతిని
చెంతనేవున్నను నీకు దూరముగుంటిని {2}
నీతోనే నేను ఉండాలని
నీతోనే నేను నడవాలని
ఆశతో ఉన్నాను యేసయ్య {2}
తప్పిపోయిన గొర్రెను నేను
నీ దరికి చేర్చుకో యేసయ్య {2}
యజమానుడా నా యజమానుడా
నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా {2}
తప్పిపోయిన గొర్రెను నేను || Tappipoyina gorrenu nenu song lyrics in telugu
Reviewed by ALLINONE
on
January 07, 2025
Rating:

No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567