అబద్ధం జోక్ - Full of fun 🤣🤣
నానీ అబద్దాలు చెబుతున్నాడని రాజ్యవేణికి చాల బాధ కలిగింది
.
నానీని ప్రక్కకు పిలిచి అబద్దములు చెప్పరాదని వానికి చాలా సేపు హితబోధ చేసింది .
చివరగా వాడిని భయపెట్టుటకు
“ నీవు అబద్దము చెబితే నల్లని రాక్షసుడు వస్తాడు .
వానికి ఎర్రని కళ్లు పదునైన కోరలు ఉంటాయి .
వానికి పొడవైన గోళ్లు వాడి గల కత్తి ఉంటాయి .
చీకటి రాత్రి వేళ అబద్దములు చెప్పే పిల్లలను
ఎత్తుకొని అంగారక గ్రహానికి తీసుకొనిపోయి భగ భగ మండుచున్న
కొలనులో 50 సంవత్సరాల పాటు కాలుస్తాడు :
నానీ ఇంక అబద్దాలు చెప్పవు కదా ” అన్నది రాజ్యవేణి వాడి తల నిమురుతూ .
అందుకు నానీ “ చెప్పను మమ్మీ !
కాని నీవు నాకంటే గొప్ప అబద్దములు చెబుతున్నావు ” అన్నాడు .
🤣🤣🤣🤣🤣🤣🤣
Please Share this post to your friends and support us.
అబద్ధం చెప్పకూడదు అని చెప్పిన అబద్ధం - Full of fun 🤣🤣
Reviewed by ALLINONE
on
June 17, 2020
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567