ఆదరించగా రావా || ఆగని పరుగు లో || Aadharinchaga raava || Aagani parugulo || Lyrics in telugu || Telugu lyrics ||

 

                              ఆదరించగా రావా || ఆగని పరుగు లో 



ఆగని పరుగు లో ఎండిన ఎడారులు 

కృంగిన బ్రతుకులో నిండిన కోరతులు 


ఉన్నపాటున నలిగే నా వైపునా 

కదిలి రాలేవ ఆదరించగా రావా 


కన్నీరే నా మజలి , దరి చేరే నీ జాలి 

లాలించే నీ ప్రేమ , నా ప్రాణమై 


కరుణించే నీ చూపు , మన్నించే నా మనవి 

ఆదించే నీ చేయి , నా స్నేహమై 

1) లోక ప్రేమే సదా - కళల కడలే కదా 

తరంగమై కావున -తిరిగి తీరమునకు  (2 )


నీవే కదా ఆధారం 

సదా నీకే దాసోహం 


యేసయ్య .... అర్పించెద .. నా జీవితం 


2) ఎదుట నిలిచే నీవే - ప్రేమకు రూపం నీవే 

క్రుపామయా కావుమా - జార విడువకు నన్ను   (2 )


నీవే కదా నా మూలం 

సదా నీపై నా భారం 


యేసయ్య ..... ప్రేమించేదా - కలకాలం 


Misic : pranam kamalakar 

lyrics and producer : Joshua Shaik 

singer : Anvesha 


This song is on Passion for christ youtube channel.

#passionforchrist


ఆదరించగా రావా || ఆగని పరుగు లో || Aadharinchaga raava || Aagani parugulo || Lyrics in telugu || Telugu lyrics || ఆదరించగా రావా || ఆగని పరుగు లో || Aadharinchaga raava || Aagani parugulo || Lyrics in telugu || Telugu lyrics || Reviewed by ALLINONE on January 28, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.