నా దేహమును నీ ఆలయముగా || Naa dehamunu nee alayamugaa lyrics in telugu || Nissy john || Joel Kodali ||
నా దేహమును నీ ఆలయముగా
పల్లవి :
నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము
నే సమర్పింతును నీకు నా దేహము సజీవ యాగాముగా ప్రభు
యేసు నాలో నీవు వుంటే నీ సంపధలు నా సొంతమే
యేసు నీలో నేను వుంటే నా బ్రతుకంతా సంతోషమే
1) చరనం :
నాలో నీ సన్నిధి వుందని గ్రహించు జ్ఞానమును కలిగించుము
నా దేహమును బయముతో బక్తితో నీ కొరకు పరిశుద్దముగా దాచేద
ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును
నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము
2) చరనం :
నీ జీవ ప్రవాహము ప్రవహించని నా లొని అణువణువు చిగురించును
ఫలించు ధ్రక్షవల్లి వలే నేను విస్తారముగా దేవా ఫలింతును
నా దీవేనగా నీవు వుంటే నాకేమైనా కోదువుండునా
ఈ లోకముకు నన్ను నీవు దీవేనగా మార్చు ప్రభు
JOEL KODALI || NISSY JOHN || HADLEE XAVIER ||
నా దేహమును నీ ఆలయముగా || Naa dehamunu nee alayamugaa lyrics in telugu || Nissy john || Joel Kodali ||
Reviewed by ALLINONE
on
January 29, 2021
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567