విశ్వాసం లో మాదిరి
నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను త్రునీకరిమ్పనీయకుము గాని , మాటలోనూ , ప్రవర్తనలోనూ ,ప్రేమ లోను , విస్వసములోను , పవిత్రతలోను , విశ్వాసులకు మాదిరిగా వుండుము ( 1 తిమోతి 4 : 12 )
జార్జ్ ముల్లర్ గారి ఆనాద ఆశ్రమంలో ఒక రోజు వంటవాడు ఈ రాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమి లేదని చెప్పాడు . సరే అని చెప్పి ప్రార్ధించడం ప్రారంబించాడు ముల్లర్ గారు , రాత్రి 7 గంటలు అయ్యింది , వార్డెన్ వచ్చాడు . అయ్యగారు ఏమి చెయ్యమంటారు ? పిల్లలను ప్లేట్స్ పట్టుకొని డైనింగ్ హాల్ లో కుర్చోమని చెప్పండి. ముల్లర్ గారి మాటలకు వంటవాడు , వార్డెన్ ఆశర్యపోయరు . ఈయనకేమైనా పిచ్చి పట్టింద అనుకోని, ఆయన చెప్పినట్టే చేసారు , ఈ లోపు ఒక పెద్ద లారి ఆశ్రమంలోకి వచ్చింది . వాళ్ళు ఇట్లా చెప్పుతున్నారు అయ్యగారు ఈ రోజు పట్టణం లో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయబడింది . హటాతుగా పిలువబడినా ముక్యా అతిదిలలో ఒకరు చనిపోయారు . మీటింగ్ రద్దు చేసారు సిద్ధ పరచినా ఆహార పదార్ధాలు మీ ఆస్రమానకి అందజేయమన్నారు .ఆహార పదార్ధాలు లారి నుండి దిన్చుంచుతున్డగానే , వెలుపల పాలు తీసుకెళ్తున్న లారి పంచర్ అయ్యింది . ఆ లారి డ్రైవర్ ఆ విషయాన్నీ వాళ్ళ బాస్ కి చెప్తున్నాడు .అవతల నుండి వాళ్ళ బాస్ " నీవెక్కడ వున్నావ్ ?" ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర .అయితే ఆ మిల్క్ పాకెట్స్ ఆశ్రమం లో ఇచేసే , లారి ప్రక్కన పెట్టు , ఆ పాకెట్స్ 15 రూజుల వరకు పిల్లలకు సరిపోయాయట
విశ్వాసం అంటే ? పరిస్థితులు ఎట్లున్న సరే , దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చగలదని ఆయనపైనే పుర్తిగా ఆధారపడ గలగడం.
విశ్వాసము అంటే ? నీరిక్షింప బడువాటి యొక్క నిజ స్వరూపమును , అధ్రుస్యమైనవి యున్నవనుతకు రుజువు , ( హెబ్రీ 11 : 1 )
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567