SARVASAINYAMULAKU ADHIPATHI AYINA LYRICS IN TELUGU.


J.C.S. మినిస్ట్రీస్ వారి 2021 నూతన సంవత్సర గీతం
రాగం॥ పపప! నీనీనీ, సాసాసా! గరిసా! పాపాపా! మామామా! గాగాగా! పమాగా! నిససససస! గససససస! పానీసా! గరిసా!

పల్లవి :

సర్వసైన్యములకు అధిపతియైన - యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం - యేసయ్యా నీకే వందనం యేసయ్యా నీకే వందనం - యేసయ్యా నీకే వందనం " సర్వ " 1. యూదా గోత్రపు కొదమ సింహమా - నా ప్రియుడా యేసయ్యా ధవళవర్ణుడా రత్నవరుడా - పదివేలలో అతికాంక్షనీయుడా (2) యేసయ్యా నీకే వందనం - యేసయ్యా నీకే వందనం (2) "సర్వ" 2. అత్యున్నతమైన సింహాసనమున - ఆసీనుడా నా యేసయ్యా సర్వోన్నతుడా సర్వాంగసుందరా - సద్గుణశేఖరా నా యేసయ్యా (2) యేసయ్యా నీకే వందనం - యేసయ్యా నీకే వందనం (2) "సర్వ" 3. సర్వసృష్టికి నిర్మాణకుడా - తేజోమయుడా నా యేసయ్యా ఆద్యంతరహితుడా ఆది సంభూతుడా ఆది అంతముయైయున్నవాడా (2) యేసయ్యా నీకే వందనం - యేసయ్యా నీకే వందనం (2) "సర్వ" Lyrics Tune Singer Pastor : Ezra Garu J C S Ministries Founder & Director Gowravaram Krishna District A.P

SARVASAINYAMULAKU ADHIPATHI AYINA LYRICS IN TELUGU. SARVASAINYAMULAKU ADHIPATHI AYINA LYRICS IN TELUGU. Reviewed by ALLINONE on January 10, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.