Shasvathamaina Prema Lyrics in telugu

 పల్లవి :

ప్రేమ సాస్వతమైన ప్రేమ 

ప్రేమ అవధులు లేని ప్రేమ 

ప్రేమ షరతులు లేని ప్రేమ 

నా యేసుని ప్రేమ             (2)


చరణం 1 :

నన్ను ప్రేమించి 

భూమికి వచ్చిన ప్రేమ 

నన్ను ప్రేమించి 

మార్గం చూపిన ప్రేమ 

సిలువలో మరణించి 

ప్రాణం పెట్టిన ప్రేమ 

నా యేసుని ప్రేమ          (2)


చరణం 2 :

త్రోసి వేయక 

జీవమును ఇచ్చిన ప్రేమ 

స్నేహితుడా అని 

హత్తుకున్న ప్రేమ

పరిశుద్దాత్మను

తోడుగా ఉంచిన ప్రేమ 

నా యేసుని ప్రేమ          (2)


Lyrics, Tune & Vocal (F) – Sis. Madhulika Uday Vocals (M) - Bro. Renjumon Karunakaran, Hyd Music Director - Bro. Sudhakar Rella Produced By - Uday Kumar Kottala Mixing & Mastering - Br. Daniel, Chennai DOP - Harsha Singavarapu, Light House Productions Title Art - Br. Devanand Saragonda (D-Media

Shasvathamaina Prema Lyrics in telugu Shasvathamaina Prema Lyrics in telugu Reviewed by ALLINONE on January 10, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.