దుష్టుల ఆలోచనలో నడువక || Dhustula Alochanalo lyrics in telugu || telugu lyrics

 

                                                దుష్టుల ఆలోచనలో నడువక 


పల్లవి :

దుష్టుల ఆలోచనలో నడువక 

పాపుల మార్గమున నిలువక       .... ( 2 ) 

అపహసకుని చెంత నే కుర్చుండక 

నీ ధర్మశాస్త్రమును అనంధింతును ....2 ( దుష్టుల )\

\

చరణం :


గాలి చెదర గొట్టు పొట్టు కాను నేను 

ఇసుక పైన ఇంటిని కానే కాను     .....ఓ ... ( గాలి చెదర ) 

యేసే నా సారమై 

క్రీస్తే ఆధారమై  (2 )

నీటి యందు నాటబడిన చేట్టునైయుందును 

వాడబారక ఫలముల నిచ్చుచుందును   (2 ) ... (దుష్టుల)


చరణం : 


నీతి రాజు క్రీస్తు నీ నీతి ఆలయం 

నీతిమంతుల హృదయ ప్రేమాలయమే   .... ఓ   ( నీతి రాజు )

నిత్యం ప్రార్ధింతును 

వాక్యం ధ్యానిన్తును  (2 )

నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియును

దుష్టుల మార్గం నాశనమునకు నడుపును  (2 )  ....... (దుష్టుల)



దుష్టుల ఆలోచనలో నడువక || Dhustula Alochanalo lyrics in telugu || telugu lyrics దుష్టుల ఆలోచనలో నడువక || Dhustula Alochanalo lyrics in telugu || telugu lyrics Reviewed by ALLINONE on February 05, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.