స్తుతి యాగమే చేయనా
పల్లవి :
స్తుతి యాగమే చేయనా యేసయ్యకు స్తుతి గీతములే పాడనా
గత కాలమంత కాపాడినందుకై నూతన జీవితం నాకిచ్చినందుకై
జయగీతములు పాడనా యేసయ్యకు గణ విజయగీతమువలె పాడనా
చరణం 1 :
నా రాక పోకలలో తోడున్నందుకై
నే వేసిన ప్రతి అడుగులో నీ ఆదరణ కొరకై
ఆనందముతో పాడనా యేసయ్యకు అర్పనముగా నే మారన
చరణం 2:
నా వ్యాధి బాధలను తొలగించినందుకై
కన్నీటి దారాలనే తుడిచివేసి నందుకై
సంతసముతో నే పాడనా యేసయ్యకు
సమర్పనముగా నే మారనా
చరణం ౩:
నా పాత జీవితం సరి చేసి నందుకై
నూతన మనిషిగా రూపాంతర పరచినందుకై
హృదయముతో నే పాడనా యేసయ్యకు
నా హృదయము నే అర్పించనా
చరణం 4:
నాలోనా నీవు నిలచియున్నందుకై
నీలోనే నన్ను నిలిపియున్నందుకై
ఆత్మతో నే పాడనా సంఘములో
ఆనందముగా నే మారనా
స్తుతి యాగమే చేయనా || Sthuthi yaagame cheyanaa lyrics in telugu ||
![స్తుతి యాగమే చేయనా || Sthuthi yaagame cheyanaa lyrics in telugu ||]() Reviewed by ALLINONE
        on 
        
February 05, 2021
 
        Rating:
 
        Reviewed by ALLINONE
        on 
        
February 05, 2021
 
        Rating: 
       
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567