నా కొరకై సిలువలో || NAA KORAKAI SILUVALO BALIAYITHIVAA LYRICS IN TELUGU || GOOD FRIDAY SPECIAL SONG ||

                                                 నా కొరకై సిలువలో 



నా కొరకై సిలువలో బలియైతివా 

నా కొరకై కలువరిలో యాగామైతివా   ..... 2 .....

నా కొరకై నీ రక్తమునే చిందించితివా 

ఘోర మ్రాను పై ఎన్నో హింసలు పొందితివా     ...   నా కొరకై .....


చరణం 1  :

కొన్నావు నీదు రక్తముతో నన్ను 

ఆ రక్తమే నీతో కలిపింది నన్ను ....... 2 .....

ఎంతటి గొప్ప త్యాగమో యేసయ్య 

వర్ణించట నా జీవితమే చాలదయ    ..... 2 .....  నా కొరకై 


చరణం 2 : 


నా కొరకు నీవు చేసినా ఆ త్యాగం 

నా పైన నీదు ప్రేమా నే మరువలేను  ...... 2 .....

క్షమియించెను ఆ రక్తమే నన్ను 

చేర్చును పరమును కు నీతో నన్ను .... 2 ...  నా కొరకై 


TO LISTEN THIS SONG 

CLICK BELOW :

https://youtu.be/rlbtxPEp8xo












 

నా కొరకై సిలువలో || NAA KORAKAI SILUVALO BALIAYITHIVAA LYRICS IN TELUGU || GOOD FRIDAY SPECIAL SONG ||  నా కొరకై సిలువలో  || NAA KORAKAI SILUVALO BALIAYITHIVAA LYRICS IN TELUGU || GOOD FRIDAY SPECIAL SONG || Reviewed by ALLINONE on February 11, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.