స్తుతియించేదను స్తుతి పాత్రుడా || Stuthiyinchedhanu stuthi paathruda lyrics in telugu || A.R.Stevenson song ||
స్తుతియించేదను స్తుతి పాత్రుడా
స్తుతియించేదను స్తుతి పాత్రుడా నిను
బజియించేదను భయ భక్తి తో నిను .... 2
వందనమయ్య యేసయ్య నీకే ప్రనుతులు మెసయ్య (2 ) ......- స్తుతియించేదను -
చరణం :
నీ గుణ ఘనములు పొగడను తరమా
నీ ఘన కీర్తిని పాడనా వశమా ...... 2 .......
పరలోక సైన్యపు స్తుతి ఘనములతో ..... 2 .....
దీనుడ నా స్తుతి అంగికరించుమా ....... 2 ... వందనమయ్య
చరణం :
నీ ఉపకారములు లేక్కి౦పగాలన
నీ మేలులు అన్నియు వర్నింనగునా
నా హృది గదిలో నివసి౦పగోరిన ... 2 ...
నజరేయుడా నిన్ను హేచిన్తునయ్య .... 2 .... వందనమయ్య
చరణం :
నీ సిల్వ ప్రేమను వివరింపసక్యమా
నీ సన్నిధి లేక జీవింప సాధ్యమా .... 2 ....
ఆరాధించేద ఆత్మతో నిరతం ..... 2 ....
నీ క్షేమముతో నింపుమా సతతం .... 2 ..... వందనమయ్య
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567