నా ప్రియ సహోదరులారా మనమందరము మాస్కు తప్పనిసరిగా ధరించాలి మరియు శానిటైజర్ ప్రతి పని పది నిమిషాలకు శానిటైజ్ చేసుకోవాలి ఒకవేళ శానిటైజర్ లేకపోతే సబ్బుతో చేతులు కడుక్కోవాలి మీరు మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు మెట్లకు ఉండే సైడ్ సపోర్ట్ ని పట్టుకొని దిగకూడదు లేదా ఎక్కకూడదు అవసరమైతే 2 మాస్క్ లు ధరించవలెను భోజనం చేసే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి మాస్క్ ధరించేటప్పుడు మరియు తీసివేసేటప్పుడు శానిటైజ్ చేసుకోవాలి
జాగ్రత్తలు తీసుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి
దగ్గు మరియు తుమ్ము ఉన్నప్పుడు మోచేతిని అడ్డుపెట్టి చేతి రుమాలు లేదా టిష్యూ తో నోరు మరియు ముక్కును శుభ్రపరచండి
తరచూ సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోవాలి జ్వరం దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారితో సంబంధాన్ని నివారించండి మీ కళ్ళు ముక్కు మరియు నోటిని తాకకుండా ఉండండి జ్వరం దగ్గు లేదా కరోణ వైరస్ ప్రభావిత దేశాలు లేదా ప్రాంతాల నుండి ప్రయాణం చేసిన వారితో దూరంగా ఉండండి . శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే లేదా అనుమానిత లేదా ధృవీకరించబడిన covid-19 ల్యాబ్ సంప్రదించినట్లు మీ సమీప ఆరోగ్య సదుపాయంతో లేదా హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదించండి
కరోణ యొక్క లక్షణాలు
తీవ్ర జ్వరం మూడు రోజులైనా తగ్గదు
జలుబు ఉంటాది
పెద్ద పొడి దగ్గు
రుచి వాసన తెలియదు
ఒంటి నొప్పులు తీవ్రంగా ఉంటాయి
తలనొప్పి ఉంది
గొంతు నొప్పి ఉంటుంది
ఛాతిలో నొప్పి వస్తుంది
కండ్లు ఎర్రబడతాయి
వాంతులు ఉంటాయి
సీజనల్ జ్వరం లక్షణాలు
సాధారణ జ్వరం మూడు రోజుల్లో తగ్గుతుంది
ముక్కు కారుతుంది
కఫంతో కూడిన దగ్గు వస్తుంది
రుచి వాసన తెలుస్తుంది సాధారణంగా ఉంటాయి
గొంతు నొప్పి ఉంటుంది
కళ్ళు ఎర్రబడ్డ వు
విరోచనాలు ఉంటాయి
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567