అద్బుతాలు చేసేటి రాజా || Adbuthalu Cheseti Raaja song lyrics in telugu || HOLY PRAYER MINISTRY || Joshuva Ram Babu || Bro.Agustine || Sandeep Sandy || David Varma

 HOLY PRAYER MINISTRY PRESENTS

అద్బుతాలు చేసేటి రాజా

TELUGU LYRICS 


పల్లవి :

అద్బుతాలు చేసేటి రాజా 

నా హృదయాన్ని కోరావా యేసు రాజా 

లోకలనేలేటి మహారాజా 

గుండెల్లో కొలువైనా గొప్ప దేవా     ( 2 )


యేసు రాజ గొప్ప దేవా 

మహారాజా నీకే ఆరాధనా 

రాజులరాజా ఆరాధనా

రానైయున్నవాడా ఆరాధన   ( 2 )      అద్బుతాలు .........


చరణం :

పాపము శాపము 

నీ రక్త దార చేరనంత వరకే 

రోగము బాధలు 

నీ చేయి నా  పై పడనంత వరకే 


ఏమాయే సాతాను రాజ్యానికి 

తూలిపోయే నీ సిలువ త్యాగానికి          


రాజుల రాజ ఆరాధనా 

రానైయున్నవాడా ఆరాధన   ( 2 )      అద్బుతాలు .........


చరణం :

శోధన వేదన నీ మాట 

బయలుపదనంత వరకే 

ఓటమి లేమిలు నీ సన్నిధి రానంత వరకే       (  2 )


పారిపోయే సాతాను తోకముడిచి 

యేసయ్య చేసిన యుద్ధానికి  ( 2 )   

రాజుల రాజ ఆరాధనా 

రానైయున్నవాడా ఆరాధన   ( 2 )      అద్బుతాలు .........



Credits Album : Lyrics : Bro.Agustine Music : Sandeep Sandy Singer : Joshuva Rambabu Editing & Vfx : David Varma


click here for the song in youtube 



అద్బుతాలు చేసేటి రాజా || Adbuthalu Cheseti Raaja song lyrics in telugu || HOLY PRAYER MINISTRY || Joshuva Ram Babu || Bro.Agustine || Sandeep Sandy || David Varma అద్బుతాలు చేసేటి రాజా  || Adbuthalu Cheseti Raaja song lyrics in telugu || HOLY PRAYER MINISTRY || Joshuva Ram Babu || Bro.Agustine || Sandeep Sandy || David Varma Reviewed by ALLINONE on April 27, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.