Kanikara sampannuda
Scale: Dm (minor), Signature: 4/4 ; Tempo: 90
కనికర సంపన్నుడా - నీ పాదముల చెంత నిలచితిమి
నీ చేతితో తాకి స్వస్థపరచు దేవా !
స్వస్థపరచు దేవా! నీ ప్రజలను... బాగు చేయు దేవా...బాగు చేయు దేవా...[2]
1.శ్రమలో సైతం నీదు సాక్ష్యం విడువని నీ విశ్వాసుల
వేదన విడిపించాయా! - వారి సాక్ష్యము బలపరచయా!
స్వస్థపరచు దేవా! నీ ప్రజలను... బాగు చేయు దేవా...బాగు చేయు దేవా...[2]
2.ఆదరణలేని నిరాశలవలలో - చిక్కబడిన గృహాలలో
శాంతితో నింపుమయా! - వారి బ్రతుకులు మార్చుమయా!
స్వస్థపరచు దేవా! నీ ప్రజలను... బాగు చేయు దేవా...బాగు చేయు దేవా...[2]
3.సువార్తకొరకై నిందలు మోస్తూ - శ్రమలలో బ్రతికే సేవకుల
శోధన విడిపించయా ! - ఘనతను దయచేయుమయా!
స్వస్థపరచు దేవా! నీ ప్రజలను... బాగు చేయు దేవా...బాగు చేయు దేవా...[2]
Lyrics & Tune: Ps.Sandeep Dasari
Music: JK Christopher
Vocals & Video Edit: Lillian Christopher
Mix & Master: J Vinay Kumar
Melody DIGI Production
TO LISTEN THIS SONG CLICK THE BELOW LINK
https://youtu.be/5Pr4G_Y-B_0
Kanikara sampannuda Lyrics in telugu | కనికర సంపన్నుడా | Ps.Sandeep Dasari | JK Christopher Music
Reviewed by ALLINONE
on
April 25, 2021
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567