నడిపించు నా నావ || Nadipinchu naa naava song lyrics in telugu

 నడిపించు నా నావ నడిసంద్రమున దేవా




నడిపించు నా నావ నడిసంద్రమున దేవా

నవ జీవన మార్గామునా నా జన్మ తరియింప

చరణం :

నా జీవిత తిరమునా నా అపజయబారమునా

నలిగినా నా హృదయమును నడిపించును లోతునకు

నా ఆత్మ విరభూయ నా దీక్ష ఫలియింప

నా నావలో కాలిడుము నా సేవ జే కొనుమా
నడిపించు నా నావ || Nadipinchu naa naava song lyrics in telugu  నడిపించు నా నావ || Nadipinchu naa naava song lyrics in telugu Reviewed by ALLINONE on April 09, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.