ప్రియ యేసు రాజు నునే || priya yesu raaju nune chuchina chaalu song lyrics in telugu

 

A# Major ( M )Song






ప్రియ యేసు రాజు నునే చూచిన చాలు

మహిమాలో నేనాయనతో ఉంటె చాలు

నిత్యమైన మోక్షగ్రుహము నందు చేరి

భక్తుల గుంపు లోనా హర్షించిన చాలు

 

చరణం :

యేసుని రక్తమందు కాదుగా బడి

వాక్యంచే నిత్యం భద్ర పరచబడి

నిష్కళంక పరిశుద్ధులతో ఉందున్ నేను

బంగారు వీదులలోనా నే తిరుగేదను

ప్రియ యేసు రాజు నునే || priya yesu raaju nune chuchina chaalu song lyrics in telugu ప్రియ యేసు రాజు నునే || priya yesu raaju nune chuchina chaalu song lyrics in telugu Reviewed by ALLINONE on April 09, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.