Preme Neevai Song Lyrics In Telugu | Preme Neevai | ప్రేమే నీవై | JOSHUA SHAIK Song | SIREESHA BHAGAVATULA

  ప్రేమే నీవై



Lyrics In Telugu

ప్రేమే నీవై పారే సెలయేరై

వీచే గాలై తాకే చిరుజల్లై కమ్మనీ రాగమై , తీయనీ గానమై నా శ్వాస నీవై .. తపించే 1. నీ సన్నిధియే నా మందిరమై నీదరే చేరగా ప్రాణమే హాయిగా నీ పాదములే నా శిఖరములై యేసు-నీ ప్రేమనే కోయిలై పాడనా దారే నే కన లేక - జత రావ నా కడ దాక నీకే నా ప్రాణము - నీవే జీవము చెలిమై రావా 2. అలసిన నాకే అరుణోదయమై సృష్టికే దీవెన అందుకో ప్రార్ధన నా మార్గములో ప్రతి శోధనలో యేసు-నీ స్నేహమే తోడుగా సాగనీ నీవే నా మది చేర - కొనియాడెద నే మనసారా నీవే నా దైవము - నీవే గమ్యము కలిమై రావా Click Here To Listen This Song In Youtube



CREDITS: LYRICS&PRODUCER : JOSHUA SHAIK ( PASSION FOR CHRIST MINISTRIES ) MUSIC & FEAT.: PRANAM KAMLAKHAR VOCALS & FEAT. : SIREESHA BHAGAVATULA ( Indian Idol Singer ) KEYBOARD PROGARMMING : YDHI WOODWINDS: PRANAM KAMLAKHAR TABLA , JATHI & FEAT.: KIRAN GOTU VAAYIDHYAM: DURGA PRASAD MIX & MASTER : A.P. SEKHAR at Krisha Digi Design ( CHENNAI ) Video Shoot : DON VALIYAVELICHAM , HARSHA SINGAVARAPU Video Editor : PRIYADARSHAN PG Co-Ordinator : VINCENT Title Design : CHARAN


Preme Neevai Song Lyrics In Telugu | Preme Neevai | ప్రేమే నీవై | JOSHUA SHAIK Song | SIREESHA BHAGAVATULA Preme Neevai Song Lyrics In Telugu | Preme Neevai | ప్రేమే నీవై | JOSHUA SHAIK Song | SIREESHA BHAGAVATULA Reviewed by ALLINONE on April 29, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.