ఏపి ప్రభుత్వం లాక్ డౌన్ || LOCK DOWN IN AP

ఏపి ప్రభుత్వం లాక్ డౌన్ 





ఏపి కేబినేట్  సమావేశం ముగిసింది  ఈ రోజు ( 5 / 5 / 2021 ) నుంచి కర్ప్యు కి ఆమోదం తెలిపింది ఏపి కేబినేట్ , ఉదయం 6 నుంచి మధ్యానం12 గంటల వరకే షాపులకు , వాణిజ్య సముదాయాలు , ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాలు , పరిశ్రమలు , ప్రజా రవాణాకు  అనుమతి ఇచ్చింది ఏపి రాష్ట పభుత్వం . మధ్యానం 12 తర్వాత పూర్తి స్థాయి లో లాక్ డౌన్ అమలు చేసింది ఏపి సర్కార్.మధ్యానం 12 తర్వాత నిలిచిపోనున్న ఆర్టిసి బస్సులు , అంతర్జాతీయ సర్వీసులు , రాష్ట్రము లో ప్రస్తుతం 450 మిలియన్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ , సింగపూర్ నుంచి 20 ఆక్సిజన్ ట్యాంకర్ల కొనుగోలుకు ఏపి ప్రభుత్వం నిర్ణయం.వాక్సిన్ డోసిల్ని త్వరగా కేటాయించాలని ప్రధానికి లేఖ రాయనున్న ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి 

ఏపి ప్రభుత్వం లాక్ డౌన్ || LOCK DOWN IN AP ఏపి ప్రభుత్వం లాక్ డౌన్  || LOCK DOWN IN AP Reviewed by ALLINONE on May 04, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.