Nee Chethiloni Pathragaa Lyrics in telugu || Enni sarlu pilachina Lyrics in telugu || నీ చేతిలోని పాత్రగా

 నీ చేతిలోని పాత్రగా ఎన్ని సార్లు పిలచిన )


పల్లవి : ఎన్ని సార్లు పిలచిన – బదులు పలుకలేని వాడను

ఎన్ని సార్లు గద్దించిన – లోబడని వాడనయ్యా “2”
అనుపల్లవి : ఎంత గోరపాపిని నేను - పిలచి దరికి చేర్చావు పాపస్థితిలో నేనున్నా – నా స్థితిని మార్చావు చరణం :1
పాపా బంధకాలే నన్ను – పట్టుకొని బంధించగా మరణపాశాలే నన్ను – మృత్యులోకం చేర్చేగా “2” ఈ పాపా బ్రతుకు వీడక ప్రభువు కొరకు పరిమళించక - పరిశుద్దతనే విడిచి పారిపోదునేంత కాలం ? ప్రాణమిచినావు పాపినైన నా కొరకు - ప్రక్షాళన చేసినావు పిలచినావు నీ పని కొరకు... చరణం :2
పనికిరాని వాడను నేనని – పడిమంది గేలి చేసిన ప్రతిచోట వాడుకో – పనికొచ్చే పాత్రగా “2” ప్రావిణ్యత లేదు నాలో ప్రయత్నిస్తా నీ పని కొరకు - పరమదేవుడు నీవనుచు పయనిస్తా కడవరకు ప్రత్యేకించి వాడుకొ ప్రణాళిక చొప్పున - పదివేల మందిలో అతికాక్షనియుడా ... చరణం :3
యవ్వణుడా యోచించు చూడు ఎండమావి ఈ జీవితం ఎదుట ఉన్న యేసుని చూచి ఎదురించుము సాతానును “2” నీ యవ్వణప్రాయంలో యేసు కొరకు కాడి మోయు – యదార్ధ ప్రార్ధనతో ఎదురించుము యోర్ధనును యేసే మార్గము.. సత్యము జీవమురా ... యేసు చేతిలోని జీవితం క్షేమమురా .... రచన, స్వరకల్పన : బ్రదర్ సంగీత్ (సామర్లకోట) సంగీతం , గానం : బ్రదర్. సునీల్ గారు ( కాకినాడ)


Nee Chethiloni Pathragaa Lyrics in telugu || Enni sarlu pilachina Lyrics in telugu || నీ చేతిలోని పాత్రగా Nee Chethiloni Pathragaa Lyrics in telugu || Enni sarlu pilachina Lyrics in telugu || నీ చేతిలోని పాత్రగా Reviewed by ALLINONE on May 31, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.