అమ్మో ఫోన్ అతిగా వాడితే ఇన్ని జబ్బులు వస్తాయా || How many diseases do you get if you use the phone excessively ?
అమ్మో ఫోన్ అతిగా వాడితే ఇన్ని జబ్బులు వస్తాయా
ఈ లాక్ డౌన్ కారణంగా చాలా మంది , రోజు గడవడం కోసం సెల్ ఫోన్ లో instagram కాని యుట్యుబ్ లో గంటల గంటల పాటు వీడియోస్ చూడడం వల్ల ఈ ఇబ్బందులు పడుతున్నారు అయితే ఫోన్ ఎక్కువ చూడడం వల్ల కాని ఫోన్ ఎక్కువ వాడడం వాళ్ళ చాలా ప్రమాదం ఉందని మనం తెలుసుకోవాలి.ఈ క్రింద ఉన్నవి సెల్ ఫోన్ వల్ల వచ్చే జబ్బులు
1 ) స్మార్ట్ ఫోన్ పింకీ : ( Smart Phone Pinky )
ఎక్కువ సేపు లేదా గంటల గంటల పాటు ఫోన్ ని మీ చేతితో పట్టుకోవడం వాళ్ళ ఈ జబ్బు వస్తుంది.ఫోన్ యొక్క బరువు మీ చిటికును వేలు మీద పడడం వల్ల చిటికును వేలు షేప్ మారుతుంది.ఎక్కువ బరువు ఉన్న ఫోన్ పట్టుకోవడం వల్ల ఈ జబ్బు వస్తుంది .
2 ) టెక్స్ట్ నెక్ : ( Text Neck )
మొబైల్ ఫోన్ ఎక్కువ సేపు క్రిందకి పెట్టి చూడడం వల్ల ఈ జబ్బు వస్తుంది.ఎవరైనా మొబైల్ ఫోన్ వాడునప్పుడు కొంచం దూరంగా ఉంచి వాడితే మన కళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉండదు.మీ మెడ , క్రింద వైపుకు ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఈ ప్రాబ్లెం వస్తుంది.
ఈ జబ్బు నుండి తప్పించుకోవడానికి మీ మెడ కు తిన్నంగా ఫోన్ పెట్టి వాడండి .
3 ) బ్లాక్ బెర్రీ థంబ్ : ( Black Berry Thumb )
ఎవరైతే ఎక్కువ కీ పేడ్ ఫోన్స్ వాడతారో వారి బొటన వేలుకి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కి పేడ్ ఫోన్ లో బొటన వెళ్ళు తో ఎక్కువ వాడడం వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంద.
4 ) సెల్ ఫోన్ ఎల్ బో : ( Cell Phone Elbow )
గంటల గంటల తరబడి సెల్ ఫోన్ మాట్లాడితే సెల్ ఫోన్ ఎల్ బో అనే జబ్బు వస్తుంది . దీని పరిష్కారం ఏమిటి అంటే తక్కువుగా సెల్ ఫోన్ మాట్లాడడమే. అన్ లిమిటెడ్ కాల్స్ ఉన్నాయి అని ఎక్కువ సేపు కాల్స్ మాట్లాడడం మంచిది కాదు.
5 ) టెక్స్ట్ క్లవ్ : ( Text claw )
పెద్ద పెద్ద ఫోన్లు చేత్తో పట్టుకోవడం వల్ల ఈ జబ్బు వస్తుంది.ఇతరులకు కనపడాలని సెల్ ఫోన్ చేత్తో ఎక్కువ సేపు పట్టుకుంటే ఈ జబ్బు వస్తుంది.
పరిష్కారాలు :
ఏ సెల్ ఫోన్ అయినా అతిగా వాడితే ప్రమాదాల నుండి తప్పించుకోవడం మన వల్ల కాదు.మనం ఈ జబ్బులు నుండి తప్పించుకోవాలంటే మితిగా వాడడమే ఉత్తమమైన పరిష్కారం.
అమ్మో ఫోన్ అతిగా వాడితే ఇన్ని జబ్బులు వస్తాయా || How many diseases do you get if you use the phone excessively ?
Reviewed by ALLINONE
on
May 29, 2021
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567