ఒక సారి మా వైపు చూడవా యేసయ్య || Oka Saari Maavaipu chudava yesayya Lyrics In Telugu || Nissy paul || Paul Emmanuel

 ఒక సారి మా వైపు చూడవా యేసయ్య 




ఒక సారి మా వైపు చూడవా యేసయ్య  ( 2 )

ఏమిటి దుస్థితి మాకేందుకి ఈ పరిస్థితి ( 2 )  


ఈ కీడు తొలగించవా నీ చేయిచాపి 

మమ్మును బ్రతికించవా    ( 2 )


యేసయ్య కరుణించుమయా 

యేసయ్య కృపచుపుమయ   

యేసయ్య కరుణించుమయా 

యేసయ్య మమ్ము బ్రాతికించుమయా   ...........ఒక సారి మా వైపు


చరణం :

లేత గుండెలే ఆగిపోయేనా 

నడివయ్యసే వాడిపోయేనా 

తల్లిదండ్రులే తల్లడిల్లిపోయిన 

బంధాలన్నీ ఇలా చేదరిపోయిన 


నా అన్నవారేలేక అనాధగా మిగిలిన 

నా అన్నవారేలేక అనాధగా మిగిలిన 


వేదనతో గుండె పగిలిన 

ఆదరించేవారే లేక అల్లాడిపోయినా 

ఆదరించేవారే లేక అల్లాడిపోయినా ............యేసయ్య కరుణించుమయా 


చరణం : 

కన్నకలలే కరిగిపోయినా 

నా ఆశలన్ని ఆడి ఆశలాయినా 

ఆధారనయే కోల్పోయినా 

నా కన్న హస్తమే దురమాయేనా 


ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే 

ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే 

ఆవిరి వంటిదా ఈ జీవితం 

అరిపోకముందే అర్ధించు యేసుని 

అరిపోకముందే విశ్వసించు యేసుని .............యేసయ్య కరుణించుమయా 


https://youtu.be/QQ8V84eJp6k





ఒక సారి మా వైపు చూడవా యేసయ్య || Oka Saari Maavaipu chudava yesayya Lyrics In Telugu || Nissy paul || Paul Emmanuel ఒక సారి మా వైపు చూడవా యేసయ్య || Oka Saari Maavaipu chudava yesayya Lyrics In Telugu || Nissy paul || Paul Emmanuel Reviewed by ALLINONE on May 19, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.