manasantha neekosame naa yesayya song lyrics in telugu || Manasantha nee kosame || మనసంతా నీ కోసమే

  మనసంతా నీ కోసమే

 నా యేసయ్యా 

మది నిండా నీ రూపమే 

నా యేసయ్యా 


మంచుకన్న చల్లనిది మల్లెకన్న తెల్లనిది .

 పాలకంటె శ్రేష్టమైనది నీ ప్రేమ " మన || 


1.కాలాలు మారినా కరిగిపోని నీ ప్రేమ

 కష్టాలు కలిగినా కనికరించు నీ ప్రేమ 

కన్నతల్లి ప్రేమ కన్న మిన్నయైన నీ ప్రేమ

 ఓ ... ఓ ... ఓ ... ఆ ... ఆ ... ఆ ...


 2. పరిమళ వెదజిల్లె పారిజాత పుష్పమా 

కమ్మనైనా భావంతో జాలువారే కవిత్వమా || 2 || 

బ్రతుకంతా పాడుకునే అమృత గీతమా

 ఓ ... ఓ ... ఓ ... ఆ ... ఆ ... ఆ ... ఆ ...


 3. జుంటితేనె దారలకన్న మధురమైన నీ ప్రేమా

 నీ ప్రేమ జీవితానికి ఆనందగానమా || 2 ||

 బ్రతుకంతా పాడుకునే అమృతగీతమా 

 ఓ ... ఓ ... ఓ..ఆ ... ఆ ... ఆ 

manasantha neekosame naa yesayya song lyrics in telugu || Manasantha nee kosame || మనసంతా నీ కోసమే manasantha neekosame naa yesayya song lyrics in telugu || Manasantha nee kosame ||  మనసంతా నీ కోసమే Reviewed by ALLINONE on May 14, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.