Prayer Points in telugu || ప్రార్ధన విన్నపములు || Points to Pray || Praying Points in telugu || ప్రార్ధన విన్నపములు ||
ప్రార్ధన విన్నపములు :
1. కరోన వైరస్ మన నుండి తొలగిపోలాగున ప్రార్ధించండి
2. మన సొంత కుటుంబాలు గురుంచి ప్రార్ధించండి
౩. కరోన వైరస్ ద్వారా భాదపడుతున్న కుటుంబాలు గురుంచి ప్రార్ధించండి
4. భారత ప్రభుత్వం మంచి పరిపాలన చేయులాగున ప్రార్ధించండి
5. మన రాజకీయ నాయకులు గురుంచి ప్రార్ధించండి
6. ఆక్సిజన్ హాస్పిటల్స్ లో ఉన్న వారందరికీ అందులాగున ప్రార్ధించండి
7. పేద వారి కోసం ప్రార్ధించండి
8. సేవకులు , సువార్తికులు కుటుంబాలు కోసం ప్రార్ధించండి
9. ప్రతి విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందులాగున ప్రార్ధించండి
10. హాస్పిటల్స్ లో బెడ్స్ కోరువై ఉన్నాయి దినిని బట్టి ప్రార్ధించండి
11. తార్డ్ వేవ్ రాకుండా దేవుడు గొప్ప కార్యం చేయులాగున ప్రార్ధించండి
12. రోజు కూలీలు కోసం ప్రార్ధించండి
13. ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందడానికి ప్రార్ధించండి
14. పిల్లల యొక్క బవిష్యత్ కోసం ప్రార్ధించండి
15. పాలస్తిన్ మరియు ఇస్రాయెల్ మధ్య శాంతి చేకురడానికి ప్రార్ధించండి
16. ప్రతి ఆదివారం త్వరలో అత్యధికముగా ఆరాధనలు జరుగాబడుటకై ప్రార్ధించండి
17. ప్రతి ఒక్కరు మనస్పూర్తిగా దేవుణ్ణి అరాధించేలా ప్రార్ధించండి
18. ఈ భూమి పై ఉన్న వారి అందరికి దేవుని కృప మరియు కాపుదల ఉండేలా ప్రార్ధించండి
19. వృద్ధాశ్రమాలు కోసం ప్రార్ధించండి
20. అనాధాశ్రమాములు కోసం ప్రార్ధించండి
21. రోడ్డు మీద భిక్షకారుల కొరకు ప్రార్ధించండి
22. ప్రతి చోట మరియు ప్రతి ఒక్కరు ఏసే దేవుడని తెలుసుకోవాలని ప్రార్ధించండి
23. సైన్టిస్త్స్ కోసం ప్రార్ధించండి
24. ఈ కరోన సమయం లో ఎంతో మంది సేవకులు అయన రాజ్యము చేరుకున్నారు అయితే వారి కుటుంబాలు కోసం మరియు వాళ్ళ సంగములు కోసం ప్రార్ధించండి
25. ఈ కరోన సమయం లో ఎంతో సహాయం చేస్తున్న డాక్టర్స్ అందరికి దేవుడు తోడు ఉండు లాగున ప్రార్ధించండి
26. సార్వాత్రిక క్రైస్తవ సంఘ సంక్షేమము కొరకు ప్రార్ధించండి
27.స్థానిక సంఘాలలో క్రమముగా జరుగవలసిన సంపూర్ణ రాత్రి ప్రార్ధన , యౌవనస్థుల కూడికలు , ఉపవాస ప్రార్ధనలు , స్త్రీల కూడికలు , సండే స్కూల్ ఆరాధనలు క్రమముగా జరుగులాగున ప్రార్ధించండి
28. సంఘములో ఉన్న యౌవనులు , తిమోతి , ఎషఫ్రా , తీతు వంటి వారు కావాలని ప్రార్థించండి
29. ప్రతి పల్లెలో మారు మూల ప్రాంతలలో మందిరాలు కట్టబడాలని ప్రారించండి
30. నూతన ఆత్మల రక్షణ పొంది సంఘములో చేర్చబడాలని ప్రార్థించండి
31. క్రైస్తవ సంఘముల క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించండి
32. ప్రభువు రక్తం కార్చి సంపాదించిన సంఘము దేవుని రాకడకు సిద్ధపడునట్లు ప్రార్ధించండి
33. దేవునికి మహిమకరముగా సంఘము పనిచేయునట్లు ప్రార్థించండి
34. క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము దేవుని మహిమ కొరకు సంఘములో సహకారులుగా ఉండునట్లు ప్రార్ధించండి
35. సంఘములో దైవ ప్రేమ కలిగి క్షమాపణ హృదయులు కలిగి ఉండునట్లు ప్రార్థించింది
36. సువార్త ప్రకటన ద్వారా సైతాను శక్తుల నిర్మూల మగునట్లు ప్రార్థించడి
37. ప్రతి క్రైస్తవుడు రోషము కలిగి ప్రభువు కొరకు ఒక సైనికుడిగా పనిచేయునట్లు ప్రార్ధించండి
38. క్రైస్తవ సంఘాలలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు - ఆత్మ కార్యలు జరుగునట్లు ప్రార్ధించండి
39. ప్రతి ఒక్కరు ప్రార్థన శక్తి కలిగిన సంఘాలుగా కుటుంబాలుగా మారునట్లు ప్రార్ధించండి
40. ఆత్మీయంగా పడిపోయిన వారు తిరిగి కట్టుబడునట్లు ప్రార్ధించండి
41. ఉపవాస అనుభవం సంఘములు నేర్చుకొనునట్లు ప్రార్ధించండి
42. క్రీస్తు కొరకు కొట్టబడి చెరసాలలో వుంటూ ఎన్నో హింసలు అనుభవిసుతన్నవారి విడుదల కొరకు ప్రార్ధించండి
43. సంఘాలలో ఏక మనస్సు ఏకాత్మ కలుగునట్లు ప్రార్థించండి
44. స్టూడెంట్స్ కోసం ప్రార్ధించండి.
ఇంకా ప్రేయర్ పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి
వాటిని ఇందిలో చేకురుస్తాము
ఇంకా ప్రేయర్ పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి
వాటిని ఇందిలో చేకురుస్తాము
Students koraku
ReplyDeleteok
Delete