పల్లవి :
అబ్బా దైవమా నివే జీవము
ఆశా దీపమా నీవే అభయము
నీ దివ్య రాజ్యం భువియందు రావాలి
నీ చిత్తం భువియంతా జరగాలి
దివి భూవి పాడాలి నీ దివ్య గీతం
భువియందు స్వర్గరాజ్యం రావాలి
అనుదిన దివ్యహారం ప్రతి రోజు మాకివ్వండి తండ్రివైన దైవమా
చరణం 1 :
స్వర్గరాజ్య సియోనుల దేవదుతలతోను కీర్తించు ప్రభుని
భువియందు మానవులంతా హల్లెలుయా గీతంతో పూజింతు ప్రభుని
చరణం 2 :
భారం మోసే వారికి అలసి సొలసిన వారికి అభయం నీవేగా
నిరీక్షించే వారికి నిత్య రక్షణ నొసగు ప్రభువు నీవేగా
Abba Daivama Lyrics in Telugu || అబ్బా దైవమా నివే జీవము || Abba daivama
Reviewed by ALLINONE
on
September 11, 2021
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567