Lyrics - Yevaru Choopinchaleni ( ఎవరు చూపించలేనీ )
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్యCREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Mohammad Irfan
Guitars & Bass Guitars : Keba Jeremiah
Rhythms on Guitar body : Keba Jeremiah
Additional Rhythms played on Suitcase : Pranam Kamlakhar
Veena : Rajesh Vaidhya
Flute : Pranam Kamlakhar
Mixed & Masted by AP Sekhar @ Krishna Digi Studio, Chennai
Co-Ordinators : Vincent , Sai , Narender
Vocals dubbed at at Em Square Studio, Mumbai by Bhasker
Guitars and Veena dubbed at 20DB Studios, Chennai by Avinash
Video Shoot : Deepesh, Rajendran
Video Edit : Priyadarshan PG
Title Design & Posters : Charan
Additional Video Work by Rayudu
Here is the link to listen song on Youtube
yevaru Choopinchaleni Lyrics in telugu || Jashuva Shaik || Mohd. Irfan
Reviewed by ALLINONE
on
September 11, 2021
Rating:
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567