TELUGU LYRICS :
కుమ్మారి జిగట మన్నయిన నన్ను
కుమ్మారి రూపించు నన్ను నీలో ( 2 )
చరణం 1 :
దేవా నా దేవుడవు వేకువనే వేదకేదను
నీ మహిమప్రభావము చూడాలని నేను ( 2 )
దేవా నా దేవుడవు వేకువనే వేదకేదను
నీ మహిమప్రభావము చూడాలని నేను ( 2 )....... కుమ్మారి జిగట
చరణం 2 :
నా పూర్ణ హృదయం తో నిన్నే స్తుతియింతును
నా కరములు చాపి నిన్నే ఆరాధింతును ( 2 )
నా పూర్ణ హృదయం తో నిన్నే స్తుతియింతును
నా కరములు చాపి నిన్నే ఆరాధింతును ( 2 )...... కుమ్మారి జిగట
ENGLISH LYRICS :
Kummari Jigata Mannaina Nannu
Kummari Roopinchu Nannu Neelo ( 2 )
Deva Naa Devudavu Vekuvane Vedhakedhanu
Nee Mahima Prabhavamunu Chudaalani ( 4 )
Naa Poorna Hrudayam Tho Ninne Stuthiyinthunu
Naa Karamulu Chaapi Ninne Aradhinthunu ( 4 )
Kummari Jigata Mannaina Nannu Lyrics In Telugu and English
Reviewed by ALLINONE
on
September 11, 2021
Rating:

No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567