Parishudda Parishudda Parishudda Prabhuva Lyrics in telugu || పరిశుద్ధ పరిశుద్ధ- పరిశుద్ధ ప్రభువా

 పరిశుద్ధ పరిశుద్ధ- పరిశుద్ధ ప్రభువా 

 వరదూతలైన నిన్ - వర్ణింపఁ గలరా || పరి ||

 1. పరిశుద్ధ జనకుఁడ - పరమాత్మ రూపుఁడ 

నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా   || పరి || 

2. పరిశుద్ధ తనయుఁడ - నరరూపధారుఁడ 

నరులను రక్షించు - కరుణా సముద్రా  || పరి ||

 3.పరిశుద్ధ మగు నాత్మ - వరములిడు నాత్మ 

 పరమానంద ప్రేమ - భక్తులకిడుమా   || పరి || 

 4.జనక కుమారాత్మ - లను నేకదేవా 

 ఘనమహిమ చెల్లును - ధనర నిత్యముగా

Parishudda Parishudda Parishudda Prabhuva Lyrics in telugu || పరిశుద్ధ పరిశుద్ధ- పరిశుద్ధ ప్రభువా Parishudda Parishudda Parishudda Prabhuva Lyrics in telugu || పరిశుద్ధ పరిశుద్ధ- పరిశుద్ధ ప్రభువా Reviewed by ALLINONE on September 11, 2021 Rating: 5

Post Comments

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.