yesayya nee prema naa sonthamu Lyrics in telugu || Jashuva shaik song | Yesayya - Celebrating Christ | Joshua Shaik | Pranam Kamlakhar | Javed Ali

 


Lyrics:

యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం 1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ 2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు





CREDITS: Lyrics & Producer : Joshua Shaik Music : Pranam Kamlakhar Vocals : Javed Ali Keys Programmig : Chinna Rhythms Programming : Ricky DCosta Guitars : Keba Jeremiah Mandalin, Saaz, Baglama : Tapus Dilruba : Saroja Harmonium : Pranam Kamlakhar Live Marriage Band by Mumbai Team Tapes & Dandiya : Lakshmi Narayana, Raju, Sruthi Raj, Kiran, Lakshmikanth Pyare Lal, Jagan Mohan Gadasingari : Sruthi Raj Vocals dubbed @ EmSquare Studios, Mumbai by Bhasker Rhythms dubbed @ VGP Studios, Chennai by Bijju Guitars dubbed @ 20DB Studios, Chennai by Avinash Mix & Mastered by A.P.Sekhar @ Krishna Digi Studios, Chennai Video Shoot : Deepesh, Rajendran Video Edit & VFX : Priyadarshan PG Title Design & Posters : Charan, Vamsi Air Travels : Indigo Airlines , Agent : M.R. Travels , Chennai Hotel Services : Grand Hometel, Mumbai

Testimoney Of the Joshua Shaik click Here


yesayya nee prema naa sonthamu Lyrics in telugu || Jashuva shaik song | Yesayya - Celebrating Christ | Joshua Shaik | Pranam Kamlakhar | Javed Ali yesayya nee prema naa sonthamu Lyrics in telugu || Jashuva shaik song | Yesayya - Celebrating Christ | Joshua Shaik | Pranam Kamlakhar | Javed Ali Reviewed by ALLINONE on September 22, 2021 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.