APUROOPAMAINAVI NEE THALAMPULU lyrics in telugu, అపురూపమైనవి నీ తలంపులు

 అపురూపమైనవి నీ తలంపులు

నవీనమైనవి నీ మార్గములు సంపూర్ణమైనవీ నీ వాగ్ధానములు గంభీరమైనవి నీ అలోచనలు నా మేళుల కొరకు నా యేహోవా నా క్షేమము కొరకు నా యేహోవా హ్యాప్పీ హ్యాప్పీ న్యూయియర్ యేసయ్య నీవె నా సేవియర్ శత్రువులు నన్ను తరుము చుండిన దాటలేని సాంద్రము నాకెదురైనా శత్రువులను సం హరించువాడవు సాంద్రమును చీల్చు వాడవు సరాళమైన త్రోవలో నడిపించుము నూతన తీరమునకు నన్ను దాటించుము హ్యాప్పీ హ్యాప్పీ న్యూయియర్ యేసయ్య నీవె నా సేవియర్ పాపు చీకట్లు నన్ను ఆవరించినా తాళలేని ఆపదలు కృంగదీసిన వెలుగువై ముందు నడుచువాడవు సహాయకుడవై ఆదరించివాడవు తొట్రిల్లకుండ ననుకాయుము సంపన్న జీవితము నాకు ప్రసాదించుము హ్యాప్పీ హ్యాప్పీ న్యూయియర్ యేసయ్య నీవె నా సేవియర్


APUROOPAMAINAVI NEE THALAMPULU, 2022 New Year Song, Lillian Christopher, Ashok M, Victor Rampogu Lyrics, editing & Producer: Victor Rampogu Singer: Sis. Lillian Christopher Music: Ashok M Mix & Mastering: Cyril Raj

APUROOPAMAINAVI NEE THALAMPULU lyrics in telugu, అపురూపమైనవి నీ తలంపులు APUROOPAMAINAVI NEE THALAMPULU lyrics in telugu,  అపురూపమైనవి నీ తలంపులు  Reviewed by ALLINONE on January 04, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.