yevadandi babu veedu lyrics in telugu , ఎవడండీ బాబూ వీడు - ఎంత చెప్పినా వినడు

 ఎవడండీ బాబూ వీడు - ఎంత చెప్పినా వినడు

గుప్పుగుప్పున వదిలేస్తాడు - తప్పంటే అసలొప్పుకోడు


తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు

పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమాంటాడు } 2

దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచేడు } 2

గుండె తూట్లు పడ్డగాని దాన్ని మాత్రం విడువడు } 2 {ఎవడండీ}


సరదా అంటూ మొదాలు పెడతాడు మల్లా దానికే బానిసౌతాడు

డబ్బులన్ని తగలబెడతాడు కోరి జబ్బులెన్నో తెచ్చుకుంటాండు } 2

ఆరోగ్యమే క్షిణిస్తున్నా కళ్ళు మాత్రం తెరవడు } 2

శక్తి అంతా కోల్పోతున్నా ఎంతమాత్రం వెరవడు } 2 {ఎవడండీ}


దేహమే దేవదేవుని నివాసమని మర్చిపోతాడు

పరిశుద్దంగ ఉంచుమనే క్రీస్తు ఆజ్ఞనే లెక్కచేయడు } 2

పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు } 2

యేసుక్రీస్తుని నమ్మినచో పరిశుద్ధుడు తానౌతాడు } 2 {ఎవడండీ}

yevadandi babu veedu lyrics in telugu , ఎవడండీ బాబూ వీడు - ఎంత చెప్పినా వినడు yevadandi babu veedu lyrics in telugu ,  ఎవడండీ బాబూ వీడు - ఎంత చెప్పినా వినడు Reviewed by ALLINONE on January 04, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.