Kanniti Chukkalathonu Lyrics in Telugu and English | కన్నీటి చుక్కలతోనూ నీ పాద సన్నిధి లోను

Telugu Lyrics


 కన్నీటి చుక్కలతోనూ నీ పాద సన్నిధి లోను 

దినమెల్ల ధ్యనింతునయ్య 

నా యేసయ్య నిను నేను ఆరాధింతునయ్య


1. లోకమనే సంద్రం లోన ఏకాకినైన నన్ను 

ఆదరించే వారే లేరయ్య 

నా యేసయ్య ఆదుకొనే వారే లేరయ్య 


2. సిలువను మోసిన తండ్రి 

మరణాన్ని  గెల్చిన తండ్రి 

మా కొరకై రానైయున్నావా నా యేసయ్య 

నీ రాజ్యం ఇస్తానన్నావా 


English Lyrics 


kanniti chukkalathonu nee paadha sannidhi lonu 

dinemella dhyanimnthunayya naa yesayya 

ninu nenu aaradhinthunayya 


1. lokamane samdram lona ekakinanina nannu 

aadharinche vaare lerayya 

naa yesayya aadhukone vaare lerayya 


2. siluvanu mosina thandri 

marannani gelchina thandri

maa korakai raanaiyunnava 

naa yesayya nee raajyam isthanannava 

Kanniti Chukkalathonu Lyrics in Telugu and English | కన్నీటి చుక్కలతోనూ నీ పాద సన్నిధి లోను Kanniti Chukkalathonu Lyrics in Telugu and English |  కన్నీటి చుక్కలతోనూ నీ పాద సన్నిధి లోను Reviewed by ALLINONE on January 04, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.