వచ్చిందమ్మ ఐ ఫోన్ లోనే తోపు - ఐ ఫోన్ 14

 వచ్చిందమ్మ ఐ ఫోన్ లోనే తోపు 


ఈ ఫోన్ లో పెద్ద పెద్ద గేమ్ లు అడచ్చు అంట , నెలకి వేసి కొట్టిన పగలదంట. ఆపిల్ గురుంచి మీ అందరకి తెలిసేవుంతది కెమరా లు ఎలా ఉంటాయో. ఇందిలో ప్రత్యేకంగా ఆక్షన్ మోడ్ వచ్చి అంటే వీడియో తెస్తునప్పుడు కెమెరా షాకే అవ్వకుండా స్తబిలిజే చేస్తుంది. ఇది ఉంటె ఇంకా గింబల్ అవసరమే లేదు. ఇందిలో మరొక విచిత్రం ఏమిటి అంటే మనకి ఎప్పిడైన కార్ ఆక్సిడెంట్ అవితే ఆటోమేటిక్ గా అదే ఎమర్జెన్సీ కి కాల్ చేస్తుంది.ఇందులో మరొక ప్రత్యేకం ఏమిటి అంటే సటిలేట్ ద్వారా మనం కమ్యునికటే చేయచ్చు. వేగంగా ఇక్కడి నుండి కొన్నండి.




వచ్చిందమ్మ ఐ ఫోన్ లోనే తోపు - ఐ ఫోన్ 14  వచ్చిందమ్మ ఐ ఫోన్ లోనే తోపు - ఐ  ఫోన్ 14 Reviewed by ALLINONE on September 11, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.