మీది తెల్ల జుట్టా అయితే ఇలా నల్లగా మార్చండి .
అసలు తెల్ల జుట్టు ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పిడయితే మీలో మెలనిన్ అనే పిగ్మేంట్ యొక్క శాతం లేదా బలం తగ్గిపోతుందో అప్పుడు మీ జుట్టు నలుపు రంగు నుండి బూడిద రంగు లోకి మారుతుంది ఆ తరువాత బూడిద రంగు నుండి తెల్ల రంగులోకి మారుతుంది .
1) మీ ఒత్తిడి వలన కూడా మీ జుట్టు తెల్లగా మారుతుంది కాబట్టి మీరు ఒత్తిడి కి బానిసులు కాకండి
2 ) పొగ త్రాగటం కూడా మానివేయాలి
3 ) మీ బరువు సమాంతరంగా ఉండేలా చూసుకోండి
4 ) మీ జుట్టుకు వాడె కెమికల్స్ ని తగ్గించండి
5 ) సూర్యుడి నుండి మీ జుట్టుని కాపాడండి టోపీ లేదా స్కార్ఫ్ ని ఉపయోగించాలి
మీ యవ్వనంలో మీ జుట్టు తెల్లగా మారుతుందా అయితే ఈ క్రింది వాటిలో ఎదోక కారణం ఉండే ఉంటుంది
వంశపారంపర్యంగా
ఒత్తిడి
నిద్ర లేకపోవడం
అధిక ఉత్సాహం
అధిక రక్తపోటు
తైరొఇద్ ( thyroid )
విటమిన్ బి 12
పొగత్రాగటం వల్ల
ఒక వేల మీకు నల్లగా ఉన్న జుట్టు తెల్లగా మారడానికి మీకు వంశపారంపర్యంగా వస్తే అయితే మీ తెల్లని తలని మాత్రం నల్లగా మార్చడానికి అవకాసం లేదు.
No comments:
Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567