మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకెనయ్య | Adbuthakaruda Song lyrics in telugu | maa madhyalo samcharinchuvada aradhana nikenayya

 మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకెనయ్య

 మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నికేనయ్య

మా మధ్యలో అద్భుతాలు చేయువాడే ఆరాధన నికేనయ్య
మార్గము తెరిచే అద్భుతకారుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్య మాలో నీవు హృదయాలు మార్చుము యేసయ్య యేసయ్య మా మనసులను స్వస్థపరచుము యేసయ్య యేసయ్య నీవే //మార్గము తెరిచే
చీకటి లోయలో సంచరించిన నిరీక్షణ కొలిపోయిన గొప్ప కార్యము జరిగించెదవు నాలో నెరవేర్చదవు -2 //మార్గము తెరిచే
మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకెనయ్య | Adbuthakaruda Song lyrics in telugu | maa madhyalo samcharinchuvada aradhana nikenayya  మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకెనయ్య | Adbuthakaruda Song lyrics in telugu | maa madhyalo samcharinchuvada aradhana nikenayya Reviewed by ALLINONE on September 25, 2022 Rating: 5

No comments:

Hello My Friend If You Have Any Doubts Feel Free To Contact Me - My Whatsapp No : 6302031567

Powered by Blogger.